#SONALI #ACHARJEE #FIRST #TIME #IN #WORLD #HISTORY #AT #A #TIME #RECIEVED #54 #WORLD #RECORDS
ప్రపంచ చరిత్రలో మొదటి సరిగా ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు సాధించిన సోనాలి ఆచార్జీ....మండల ఆర్ట్ ద్వారా 7'-3" × 9'-3" కొలతలతో శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఆర్ట్ పేపర్స్ మీద కేవలం 54 గంటలలో చిత్రీరకరించి 54 ప్రపంచ రికార్డులు సాధించి చరిత్రలో నిలిచారు.
First time in the World History 54 World Records at a time achieved by Mrs Sonali Acharjee
Organised by National & International World Records Co-ordinator Journalist Lion K V Ramanaa Rao.